ఏప్రిల్ 13 నుంచి ప్రత్యేక అవగాహన కార్యక్రమం: కలెక్టర్

ఏప్రిల్ 13 నుంచి ప్రత్యేక అవగాహన కార్యక్రమం: కలెక్టర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏప్రిల్ 13 నుంచి 18 వరకు మహిళలు, పిల్లల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాల నివారణకు చర్చలు, సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, గృహనిర్మాణ శాఖల సంక్షేమ కార్యక్రమాలు జరుగనున్నట్లు పేర్కొన్నారు.