'చికాకోల్' పేరు వెనుక చరిత్ర

'చికాకోల్' పేరు వెనుక చరిత్ర

SKLM: 'చికాకోల్' శ్రీకాకుళానికి పూర్వకాలంలో ఉపయోగించిన ప్రాచీన పేరు. కొన్ని కథనాల ప్రకారం.. మధ్యయుగం రాజులకాలంలో పన్నులను తీసుకువచ్చి శ్రీకాకుళంలోని ట్రెజరీ ఖజానా భవనంలో జమా చేసేవారు. ఉర్దూ బాషలో సిఖ్ (ముడి/కట్టు), కోల్ (విప్పడం) "ముడి విప్పు" అని అర్థం. ఇది క్రమంగా 'చికాకోల్' తరువాత 'సిక్కోలు' ప్రస్తుతం 'శ్రీకాకుళం'గా మారింది.