నులి పురుగుల నివారణే లక్ష్యం..

నులి పురుగుల నివారణే లక్ష్యం..

NLG: నులిపురుగుల నివారణ దిశగా జిల్లా వైద్య అధికార యంత్రాంగం ప్రణాళిక చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ యంత్రాంగం సన్నద్ధమైంది. కార్యక్రమ నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 4,223 మందిని నియమించి 3,86,134 మందికి ఆల్బెండజోల్ మాత్రలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.