నేడు లక్ష్మీనరసింహ స్వామి జాతరకు ప్రత్యేక బస్సులు

నేడు లక్ష్మీనరసింహ స్వామి జాతరకు ప్రత్యేక బస్సులు

NRPT: నారాయణపేట మండలం అభంగాపూర్ కనకాద్రి లక్ష్మీనరసింహ స్వామి జాతర సందర్భంగా ఇవాళ పట్టణ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భక్తులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.