తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం: మంత్రి దుర్గేష్
✦ కూటమి ప్రభుత్వం వైఫల్యం వల్లే కల్తీపాల ఘటన జరిగింది: మాజీ ఎంపీ భరత్
✦ డార్క్ స్టోర్‌లపై ప్రభుత్వ పర్యవేక్షణ అవసరం: ఎమ్మెల్యే ఆదిరెడ్డి
✦ గోకవరం మండలంలో చిరుత సంచారం కలకలం.. మైకుల ద్వారా ప్రచారం