పోలింగ్ కేంద్రాల వద్ద విస్తృతంగా పర్యటించిన కలెక్టర్

పోలింగ్ కేంద్రాల వద్ద విస్తృతంగా పర్యటించిన కలెక్టర్

BDK: రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా కలెక్టర్ జితేష్ వీ.పాటిల్ దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లోని అచ్చుతాపురం గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను విస్తృతంగా నేడు పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి కల్పించిన వసతులను సమగ్రంగా పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. అత్యంత కీలకమైన పేపర్లను పరిశీలించారు.