ఢిల్లీలో సీఎంని కలిసిన బీద మస్తాన్ రావు యాదవ్

ఢిల్లీలో సీఎంని కలిసిన బీద మస్తాన్ రావు యాదవ్

NLR: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ ఇతర ఎంపీలతో కలిసి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు, ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు సాధించేందుకు ఈ పర్యటనలో అనేక కీలక సమావేశాలు నిర్వహించనున్నారని బీద మస్తాన్ రావు తెలిపారు.