చిరంజీవికి పవన్ కళ్యాణ్ అభినందనలు

చిరంజీవికి పవన్ కళ్యాణ్ అభినందనలు

AP: తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల విజేతలను ప్రకటించింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డును జ్యూరీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు తెలిపారు. తన అన్న చిరంజీవికి అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.