తమిళ డైరెక్టర్‌కు నాగ్ బంపర్ ఆఫర్.. కారణం అదేనట!

తమిళ డైరెక్టర్‌కు నాగ్ బంపర్ ఆఫర్.. కారణం అదేనట!

తన 100వ సినిమా కోసం నాగార్జున తమిళ దర్శకుడు రా.కార్తీక్‌ను ఎంచుకోవడం వెనుక ఆసక్తికర కారణం ఉంది. గతంలో మణిరత్నం, ప్రియదర్శన్ వంటి ఇతర భాషా దర్శకులను టాలీవుడ్‌కు పరిచయం చేసిన చరిత్ర నాగ్‌ది. కేవలం కథపై నమ్మకంతోనే ఈ భారీ ప్రాజెక్టును తన చేతిలో పెట్టారని కార్తీక్ వెల్లడించాడు. కథ నచ్చితే ఎవరికైనా అవకాశం ఇస్తానని నాగ్ స్పష్టం చేశారట.