VIDEO: ప్రభుత్వ భూములపై అక్రమ షెడ్ల తొలగింపు

VIDEO:  ప్రభుత్వ భూములపై అక్రమ షెడ్ల తొలగింపు

MLG: తాడ్వాయి మండలం మేడారంలో శుక్రవారం అధికారులు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన షెడ్లను తొలగించారు. గ్రామ పంచాయితీ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించి చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.