VIDEO: విజయానికి విద్య కీలకం: గవర్నర్

VIDEO: విజయానికి విద్య కీలకం: గవర్నర్

KRNL: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ.. విజయానికి విద్య కీలకమని, విజయం అంటే కేవలం వ్యక్తిగత లక్ష్యాలను సాధించడమే కాదని, సమాజానికి ఉపయోగపడాలని అన్నారు. బుధవారం నగరంలోని ఏ. క్యాంప్‌లో ఉన్న మాంటిస్సోరి సీనియర్ సెకండరీ స్కూల్‌లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.