కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలి

కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలి

SRD: కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు రాజయ్య అన్నారు. మేడే సందర్భంగా పటాన్చెరు మండలం పాశమైలారంలో గురువారం జెండాలు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలుచేయున నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా 20న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.