మల్కాజ్‌గిరిని 100% అభివృద్ధి చేస్తా: సీఎం
MDCL: మల్కాజ్‌గిరి పార్లమెంటు ప్రాంతాన్ని 100% అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కూకట్‌పల్లి నల్ల చెరువు ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడుతూ.. మూసీ పునరుద్ధరణ, మల్కాజ్‌గిరి ప్రాంతంలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. కాగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండవ దఫా మల్కాజ్‌గిరి ఎంపీగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గెలిచిన సంగతి తెలిసిందే.