జిల్లా పోలీస్ కార్యాలయానికి 39 వినతులు

జిల్లా పోలీస్ కార్యాలయానికి 39 వినతులు

VZM: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందల్ 39 వినతులు స్వీకరించారు. ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించి 14, కుటుంబ కలహాలకు సంబంధించి 9, మోసాలకు పాల్పడినట్లు 5, నగదు లావాదేవీలకు సంబంధించి 4, ఇతర లావాదేవీలకు సంబంధించి 7 ఫిర్యాదులు అందాయని SP తెలిపారు.