గెలుపొందిన జట్లకు బహుమతుల అందజేత
ADB: నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ గ్రామంలో ఉత్సాహంగా జరుగుతున్న క్రికెట్ పోటీలు శుక్రవారం ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఈ సందర్బంగా మొదటి స్థానంలో జాగ్వర్ తాడిహత్నూర్ జట్టు రూ. 30,000, రెండో స్థానంలో శాంనాయక్ తాండ జట్టు రూ. 15,000 దక్కించుకున్నాయి. వారికి స్థానిక సర్పంచ్ రాథోడ్ దిలీప్ బహుమతులను అందజేశారు.