28న జిల్లా ప‌రిష‌త్ స‌మావేశం

28న జిల్లా ప‌రిష‌త్ స‌మావేశం

విశాఖ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 28న శనివారం ఉదయం 10.30 గంటలకు స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు చైర్‌పర్సన్ సుభద్ర తెలిపారు. జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు పూర్తి నివేదికలతో హాజరుకావాలని కోరారు. ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, అధికారులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.