VIDEO: పశువుల కొట్టాలుగా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు
SRPT: తిరుమలగిరిలో కోట్ల రూపాయలతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిరుపయోగంగా మారుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో, ప్రస్తుతం ఇవి గడ్డివాములు, పశువుల కొట్టాలుగా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ ధనం వృథా కావడమే కాకుండా ఇళ్లు శిథిలావస్థకు చేరుతున్నాయని, తక్షణమే నిర్మాణాలు పూర్తి చేసి అర్హులకు అందజేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.