VIDEO: జగిత్యాలలో RTC డ్రైవర్‌పై దాడి
JGL: RTC డ్రైవర్‌పై ఓ ఆటో డ్రైవర్ దాడి చేసిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. తన ఆటోకు సైడ్ ఇవ్వలేదని డ్రైవర్ ప్రదీప్ RTC డ్రైవర్ జలీల్‌పై దాడి చేశాడు. విచక్షణ కోల్పయిన ప్రదీప్ బస్సులోకి చొరబడి తీవ్ర పదజాలంతో దూషిస్తూ ఈ దారుణానికి దిగాడు. ఈ ఘటనలో జలీల్ గాయపడడంతో అతడిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన ప్రదీప్‌ను RTC సిబ్బంది పోలీసులకు అప్పగించారు.