MLA సుదర్శన్ రెడ్డి అలగడం వల్లే పదవి ఇచ్చారు: ఎంపీ

MLA సుదర్శన్ రెడ్డి అలగడం వల్లే పదవి ఇచ్చారు: ఎంపీ

NZB: బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అలగడం వల్లే ప్రభుత్వ సలహాదారులుగా పదవి ఇచ్చారని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. బోధన్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బోధన్లో ఒకటి ఆర్టీ ఓబి, ఒకటి RUB పనులకు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం నత్తనడకన పనులు కొనసాగిస్తుందన్నారు.