అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన
NRML: భైంసా పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూవాలజీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీపీఆర్, మానసిక ఆరోగ్యం, పోషకాహారం పై నిపుణులు వివరించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రాయోగిక జ్ఞానం పొందారు. ప్రిన్సిపాల్ డా. కె. రఘునాథ్ మార్గదర్శకత్వంలో కార్యక్రమం జరిగింది.