VIDEO: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గోపాల కాల

VIDEO: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గోపాల కాల

SRD: ఖేడ్ మండలం సంజీవనరావుపేటలోని శ్రీలక్ష్మి అనంతశయన స్వామి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం గోపాల కాల నిర్వహించారు. ఈ మేరకు గ్రామస్తులు స్వామివారికి అర్చన, అభిషేకం పూజలు చేశారు. అనంతరం వార్కారి సాంప్రదాయ పద్ధతిన భజనలు చేస్తూ శ్రీవారి శోభాయాత్ర, గోపాల కాల వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పెరుగుబుడ్డిని పగలగొట్టి ప్రసాదాన్ని వితరణ చేశారు