'గంజాయి వ్యాపారంలో అరుణ NO.1'

'గంజాయి వ్యాపారంలో అరుణ NO.1'

NLR: గంజాయి వ్యాపారంలో అరుణ ఆరితేరారని లాయర్ రాజారావు ఆరోపించారు. ఆమె ఎస్సీ కాదని, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళ అన్నారు. ఆమెపై గంజాయి, రౌడీయిజం వంటి పలు కేసులు ఉన్నాయన్నారు. రూ. కోట్లను ఆమె అక్రమంగా ఆర్జించారన్నారు. ఆమెను చూసి అధికారులే భయపడుతున్నారని, ఎదురు తిరిగితే ఎస్సీ కేసులు పెడుతుందని ఆందోళన చెందుతున్నారని ఆయన పేర్కొన్నారు.