ఖానాపూర్‌లో 'హంగ్' ఉత్కంఠ.. కోరం లేక ఎన్నిక వాయిదా..!?

ఖానాపూర్‌లో 'హంగ్' ఉత్కంఠ.. కోరం లేక ఎన్నిక వాయిదా..!?

NRML: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రాజకీయం రసవత్తరంగా మారింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మున్సిపాలిటీలో 'హంగ్' ఏర్పడింది. పీఠం దక్కించుకోవడానికి మ్యాజిక్ ఫిగర్ 7 కాగా, ప్రస్తుతం బీజేపీ 4, బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1 స్థానంలో విజయం సాధించారు.