VIDEO: పోలీస్ స్టేషన్ ఆవరణలో స్వచ్ఛత కార్యక్రమం

VIDEO: పోలీస్ స్టేషన్ ఆవరణలో స్వచ్ఛత కార్యక్రమం

MNCL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం కోటపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ, ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది శ్రమదానం చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలలోని పిచ్చి మొక్కలను, ముళ్ల పొదలను తొలగించి శుభ్రం చేశారు.