గవర్నర్ రాజీనామా.. స్పందించిన సీఎం
పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ రాజీనామాపై CM మమతా బెనర్జీ స్పందించారు. గవర్నర్ రాజీనామా తనను షాక్‌కు గురిచేసిందని తెలిపారు. ఆయన రాజీనామా కారణాలు తెలియదని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గవర్నర్‌పై ఒత్తిడి తెచ్చి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. RN.రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి తనకు ఇప్పుడే తెలియజేసినట్లు వెల్లడించారు.