ప్యాకేజీ మంజూరుకు కృషి చేస్తా: ఎమ్మెల్యే

ప్యాకేజీ మంజూరుకు కృషి చేస్తా: ఎమ్మెల్యే

MBNR: జడ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులకు ఆదివారం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రూ.250 కోట్ల ప్యాకేజీ మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఉదండాపూర్ ప్రాజెక్ట్ నిర్వాసితుల గోడును పట్టించుకోకపోగా వారి సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. అనంతరం భూ నిర్వాసితులతో సహపంక్తి భోజనాలు చేశారు.