కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా మంత్రి ప్రచారం

కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా మంత్రి ప్రచారం

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం ప్రచారాన్ని నిర్వహించారు. ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని సుల్తాన్ నగర్, నటరాజ్ నగర్, బి.శంకర్ లాల్ నగర్, నేతాజీ నగర్ ప్రాంతాలలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.