ఘనంగా దేవరకొట బ్రహ్మోత్సవాలు
NRML: నిర్మల్ పట్టణంలోని ప్రాచీన శ్రీ దేవరకోట వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం వెంకటేశ్వర స్వామిని ఊరేగింపు నిర్వహించగా ఈ వేడుకల్లో నిర్మల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం మాడ వీధుల్లో ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా నిర్వహించారు.