3వ స్థాయిలో నిలవడం పారదర్శక పాలనకు నిదర్శనం

3వ స్థాయిలో నిలవడం పారదర్శక పాలనకు నిదర్శనం

KMM: ఆన్‌లైన్ ఆడిటింగ్‌లో తెలంగాణ వరుసగా మూడోసారి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం పారదర్శక పాలనకు నిదర్శనమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ఆడిటింగ్ విధానాలను అధ్యయనం చేసేందుకు గుజరాత్ ఆడిట్ శాఖ ఉన్నతాధికారుల బృందం నిన్న సచివాలయంలో పర్యటించింది. ఈ ఇతర రాష్ట్రాల బృందాలకు ప్రభుత్వం సహాయంగా ఉంటుందని అన్నారు.