VIDEO: ఠాగూర్ సినిమా మాదిరిగా హస్పిటల్ స్కామ్
కర్నూలులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఠాగూర్ సినిమా సీన్ రిపీటైంది. తమ కుమారుడు రోషన్ (8)కు జ్వరం వచ్చిందని హాస్పిటల్‌లో చేర్పిస్తే శవాన్ని అప్పగించారని సోమవారం బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ట్రీట్‌మెంట్ పేరుతో ఆసుపత్రి యాజమాన్యం రూ.6.50 లక్షలు బిల్ వేసిందని వాపోయారు. 6 రోజులు ట్రీట్‌మెంట్ చేసి, చివరకు మృతి చెందాడని చెప్పారన్నారు.