మిర్యాల సుధాకర్‌ను శాలువాతో సత్కరించిన ఫారూఖ్ అలీ

మిర్యాల సుధాకర్‌ను శాలువాతో సత్కరించిన ఫారూఖ్ అలీ

SRPT: సూర్యాపేటలో శుక్రవారం లయన్స్ క్లబ్ నూతన కమిటీ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మిర్యాల సుధాకర్ అధ్యక్ష పదవిని స్వీకరించిన సందర్భంగా, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు షేక్ ఫారూఖ్ అలీ ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయనకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.