మహాత్మా గాంధీ మహనీయుడు ఎస్పీ

మహాత్మా గాంధీ మహనీయుడు ఎస్పీ

SKLM: జాతిపిత మహాత్మా గాంధీ చూపిన బాట నేటికీ ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ 156వ జయంతిని పురస్కరించుకుని గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సత్యం, అహింస సిద్ధాంతాలను అనుసరించిన మహనీయుడు గాంధీ అని అన్నారు.