టీపీసీసీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌కు సన్మానం

HNK: కాజీపేట మండల కేంద్రంలో శుక్రవారం టీపీసీసీ ఉపాధ్యక్షులు నమిండ్ల శ్రీనివాసులు కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ ఘనంగా సన్మానించారు. మొట్టమొదటిసారిగా కాజీపేట పట్టణానికి విచ్చేసిన శ్రీనివాస్‌కు స్వాగతం పలికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ కార్యదర్శి సయ్యద్ రజాలీ పాల్గొన్నారు.