ZHDC భూములను పరిశీలించిన ఆర్టీవో

ZHDC భూములను పరిశీలించిన ఆర్టీవో

KDP: పోరుమామిళ్ల మండలం చల్లగిరియాల, ఎల్లోపల్లెలోని ZHDC భూములను బుధవారం బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్ పరిశీలించారు. ఈ భూ సమస్యలపై గ్రామస్థులు పలుమార్లు ఫిర్యాదులు చేయడంతో వాటిని దగ్గరుండి పరిష్కరించేందుకు ఆర్డీవో స్వయంగా వెళ్లి భూములు పరిశీలించడంతోపాటు ఆ గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామస్థుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.