చుడా కార్యదర్శిగా కె. లోకేశ్వర వర్మ
CTR: చిత్తూరు పట్టణాభివృద్ధి సంస్థ(చుడా) కార్యదర్శిగా కె. లోకేశ్వర వర్మ నియమితులయ్యారు. బాపట్ల పట్టణాభివృద్ధి సంస్థ ఏవోగా పనిచేస్తున్న ఆయనను చిత్తూరుకు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. అమలాపురం పట్టణాభివృద్ధి సంస్థ ఏవోగా పనిసేస్తున్న వి. చిట్టిబాబు పలమనేరు, కుప్పం, మదనపల్లె పట్టణాభివృద్ధి సంస్థ ఏవోగా నియమితులయ్యారు.