అధికారులను సన్మానించిన రెవెన్యూ సిబ్బంది

అధికారులను సన్మానించిన రెవెన్యూ సిబ్బంది

VZM: కొత్తవలస మండల కేంద్రంలో కొత్తవలస రెవెన్యూ ఆఫీసులో హెచ్‌డీటీగా పనిచేసిన టి. రమేష్ ఎల్. కోటమండలానికి, మండల సర్వేయర్‌గా పనిచేసిన గంగాధర్ వేపాడ మండలానికి, సివిల్ సప్లై డిటిగా పని చేసిన ఇంద్ర విజయనగరానికి,మరియు కంటకాపల్లి విఆర్ఓ పనిచేస్తున్న మల్లేశ్వరరావు ఎల్.కోట మండలం రంగాపురం వీఆర్వోగా బదిలీ కావడంతో కొత్తవలస రెవెన్యూ సిబ్బంది ఘనంగా సన్మానించారు.