VIDEO: బొడ్లంక వద్ద లారీ ప్రమాదం.. డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు
ASR: మారేడుమిల్లి మండలం బొడ్లంక సమీపంలో శుక్రవారం ఉదయం బ్లాక్ మెటల్ లారీ అతివేగంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమవగా, డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో వాహనదారులకు ఇబ్బంది ఏర్పడింది.