గ్రామాల్లో ప్రధాన సమస్యలకు పరిష్కారం: ఎంపీడీవో

KDP: గ్రామాల్లోని ప్రధాన సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో కుళ్లాయమ్మ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం సభా భవనంలో MPP గాయత్రి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు పండ్ల తోటల పెంపకంలో రైతులకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీల గురించి AO వివరించారు.