ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు

MLG: మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జిల్లాలో నిర్వహించిన పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా పూర్తయ్యాయని డీఈవో ఏ సిద్ధార్థ రెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వహణలో పాల్గొన్న అధికారులకు అభినందనలు తెలిపారు. సహకరించిన అన్ని శాఖల సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. వొకేషనల్ పరీక్షలు రాసే విద్యార్థులు 15న తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.