పర్సా గారి జీవితం కార్మిక వర్గానికి అంకితం.

పర్సా గారి జీవితం కార్మిక వర్గానికి అంకితం.

W.G: భీమవరంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం పర్సా సత్యనారాయణ గారి వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా అధ్యక్షుడు గోపాలన్ మాట్లాడుతూ.. కార్మికులను ఐక్యం చేసి పోరాటాల ద్వారా హక్కులు చట్టాలు సాధించారనన్నారు. ఏళ్ల తరబడి జైలు జీవితం అనుభవించి కార్మిక వర్గానికి అంకితమై పని చేశారని అన్నారు.