తిరుమల చుట్టూ రాజకీయాలు చేస్తున్నారు: భూమన

తిరుమల చుట్టూ రాజకీయాలు చేస్తున్నారు: భూమన

AP: కూటమి నేతలపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. మాజీ సీఎం జగన్‌ను దెబ్బతీయడానికి తిరుమలను వాడుకుంటున్నారని విమర్శించారు. తిరుమల చుట్టూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ను టార్గెట్ చేసి రాజకీయ లబ్ధి పొందుతున్నారని అన్నారు.