యాదాద్రి దేవస్థాన నిత్య ఆదాయం

BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు ఆదివారం రూ.35,40,126 ఆదాయం సమకూరినట్లు ఆలయ EO వెంకట్రావు వెల్లడించారు. ఈ ఆదాయంలో కళ్యాణకట్టతో రూ.95,000, ప్రసాదాల విక్రయాలతో రూ.15,40,420, VIP దర్శనాలతో రూ.5,40,000, బ్రేక్ దర్శనాలు రూ.2,47,800, కార్ పార్కింగ్‌తో రూ.4,84,000, యాదరుషి నిలయంతో రూ.1,65,102, ఇతరత్రా విభాగాల నుంచి ఈ ఆదాయం వచ్చింది.