సిగ్నల్ కష్టాలు.. మండలంలో ప్రజల ఇక్కట్లు

సిగ్నల్ కష్టాలు.. మండలంలో ప్రజల ఇక్కట్లు

BDK: సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేక గుండాల మండలంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పలు కంపెనీల టవర్లు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో సిగ్నల్స్ అందించడం లేదు. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో సిగ్నల్ కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. మండలంలోని అనేక గ్రామాలకు సిగ్నల్ అందకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.