అక్రమ ఇసుక పట్టివేత.. ఆరుగురు అరెస్ట్

అక్రమ ఇసుక పట్టివేత.. ఆరుగురు అరెస్ట్

కామారెడ్డి: అక్రమ ఇసుక దందాకు కొత్త ఎత్తుగడ వేసిన నిర్వాహకులకు పోలీసులు చెక్ పెట్టారు. మద్నూర్ పోలీసులు 2 టిప్పర్లు, 2 కార్లను పట్టుకొని అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 6 గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. అక్రమ ఇసుక దందా నిర్వాహకులు 2 కార్లలో ఎస్కార్ట్‌గా ముందుగా వెళుతూ వెనుక ఇసుక టిప్పర్లను తరలిస్తుండగా పట్టుకున్నారు.