విజయ్, త్రిష కాంట్రవర్సీపై స్పందించిన ఖుష్బూ

విజయ్, త్రిష కాంట్రవర్సీపై స్పందించిన ఖుష్బూ

విజయ్, త్రిష కాంట్రవర్సీపై నటి, బీజేపీ నేత ఖుష్బూ స్పందించారు. ఈ వ్యవహారంతో ప్రజలకు ఏం సంబంధం ఉందో తనకు అర్థం కావడం లేదన్నారు. అది వారి వ్యక్తిగతమని తెలిపారు. అలాగే, ఈ కాంట్రవర్సీ విజయ్ పొలిటికల్ కెరీర్‌పై ప్రభావం చూపుతుందా? అనే ప్రశ్నపై మాట్లాడారు. ఎవరికి? ఎందుకు ఓటు వేయాలో ప్రజలకు బాగా తెలుసన్నారు. అయినా వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని చెప్పారు.