పార్టీ పటిష్టతకు కృషి చేయాలి: MLA

పార్టీ పటిష్టతకు కృషి చేయాలి: MLA

VKB: కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి సూచించారు. పరిగి మున్సిపల్ పరిధిలోని 9వ వార్డుకు చెందిన కొందరు బీఆర్ఎస్ మహిళా నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి, అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.