VIDEO: జిల్లాలో ఫ్రైడే.. డ్రైడే

VIDEO: జిల్లాలో  ఫ్రైడే.. డ్రైడే

VSP: జిల్లాలో 18వ వార్డులోని ఫిషర్‌మెన్ కాలనీలో డెంగ్యూ, మలేరియా వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఫ్రైడే - డ్రైడే కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా వైకే రాజు కళాబృందం కళాకారులు జానపద గీతాల ద్వారా ప్రజలను ఆకట్టుకున్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.