కార్యకర్త కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ
BDK: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు కరకగూడెం మండలం రేగళ్ల గ్రామానికి చెందిన పుల్లయ్య అబ్రహం ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి ఆదరణ కూడిక నిమిత్తం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్బాల్ హుస్సేన్ బాధిత కుటంబానికి వెళ్లి పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యం అందించి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.