VIDEO: దోమల నివారణకు ఫాగింగ్

VIDEO: దోమల నివారణకు ఫాగింగ్

MDK: తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామంలో దోమల నివారణ చర్యలు చేపట్టారు. గ్రామంలో దోమలు పెరిగిపోయి ఇబ్బందులు కలుగుతున్నట్లు గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. దాంతో బుధవారం రాత్రి గ్రామంలో సర్పంచ్ బక్క స్వరూప ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శి లావణ్య ఆధ్వర్యంలో దోమల నివారణకు ఫాగింగ్ చర్యలు చేపట్టారు.