VIDEO: 'కోనసీమ అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు బాలయోగి'

VIDEO: 'కోనసీమ అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు బాలయోగి'

కోనసీమ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి అని పి.గన్నవరం మండల టీడీపీ అధ్యక్షురాలు ప్రత్తిపాటి ఉమామహేశ్వరి అన్నారు. పి.గన్నవరంలో నిర్వహించిన బాలయోగి వర్ధంతి కార్యక్రమంలో ఆమె పాల్గొని టీడీపీ నాయకులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.